FbTelugu

రాజ్యసభ ఎన్నికలు వాయిదా?

ఢిల్లీ:  కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేసే యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నది.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి కట్టడి కోసం మార్చి 31 వరకు పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఎన్నికలు వాయిదా వేయాలని గుజరాత్,రాజస్థాన్ ప్రభుత్వాలు సీఈసీ కి లేఖ రాశాయి. దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు మార్చి 26న జరగాల్సి ఉంది. పలు రాష్ట్రాల్లో ఏకగ్రీవంగా సభ్యుల ఎంపిక జరిగింది.

ఏకగ్రీవం కాని రాష్ట్రాలలో ఎన్నికలు జరపాల్సి ఉంది. 55 మంది ప్రస్తుత రాజ్యసభ సభ్యల పదవీకాలం ఏప్రిల్ 2, 9, 12తేదీల్లో ముగుస్తున్నది.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More