FbTelugu

రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు ఖరారు

ఢిల్లీ: ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కరోనా వైరస్ కారణంగా గతంలో ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

దేశ వ్యాప్తంగా మొత్తం 18 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో నాలుగు స్థానాలకు పోటీ జరగనున్నది. వైసీపీ నుంచి మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, వ్యాపారవేత్త అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నాత్వానీ పేర్లు ఖరారు అయ్యాయి. టీడీపీ కి సరిపడా బలం లేకపోయినప్పటికీ తమ అభ్యర్థిగా వర్ల రామయ్యను బరిలోకి దించాలని నిర్ణయించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.