FbTelugu

రాజమౌళి గురించి రాజీవ్ కనకాల సంచలన వ్యాఖ్యలు….

rajiv kanakala
ss rajamouli ; ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల రాజమౌళి  తను తీసిన student no 1  సినిమా నుండి ఇప్పుడు తీసిన rrr వరకు తనతో కలిసి పనిచేసాడు రాజమౌళి  ని దెగ్గరగా చూసిన వేక్తులో రాజీవ్ కనకాల ఒకరు ఒక interview  లో తన గురించి చెప్తూ  జక్కన్న రాక్షష జాతికి చెందిన వాడని దేవతలని తయారు చేస్తూ ఉంటాడని అన్నాడు రాజమౌళి విసిఒన్  చాలా పెద్దదని 24గంటలు సినిమా సినిమా అని ఆలోచిస్తూ ఉంటారని ఆయన అన్నారు  తను ఒక సినిమా పిచ్చోడని రాజీవ్ అన్నారు
You might also like

Leave A Reply

Your email address will not be published.