FbTelugu

పంజాబ్ కు షాకిచ్చిన రాజస్థాన్

* ఒక్క రన్ తో గేల్ సెంచరీ మిస్

నిన్న జరిగిన ఐపీఎల్-13 మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడగా.. పంజాబ్ కు రాజస్థాన్ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

ఆ తర్వాత బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గేల్ 99 రన్స్ చేసి ఒక్క రన్ తేడాతో సెంచరీ మిస్ చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.