హైదరాబాద్: రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుతుపవనాలు చురుగ్గా దేశమంతా విస్తరించాయి.
Read Also
వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల పాటూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.