FbTelugu

నేటి నుంచి తెలంగాణలో వర్షాలు

హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటూ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

You might also like