FbTelugu

తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మరో 3 రోజుల పాటూ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అయితే నేడు రేపు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని, రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మూడు రోజుల తర్వాత(ఆగస్టు 4న) ఉత్తర బంగాళాఖాతంలోఅల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

You might also like