FbTelugu

నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం రేపటికి తీవ్రంగా మారనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళను దాటి కర్ణాటక, తమిళనాడును తాకాయి. మరో రెండు మూడు రోజుల్లో రాయలసీమ ప్రాంతాలను నైరుతి తాకే అవకాశం ఉందని అంచనా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.