FbTelugu

2 రోజుల పాటు రైల్‌ భవన్‌ మూత… 

ఢిల్లీ: కరోనా పాజిటివ్ కేసులు అన్ని విభాగాలను తాకుతున్నాయి. తాజాగా రైల్ భవన్ అధికారులకు పాజిటివ్ కేసులు రావడంతో తాత్కాలికంగా  మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

రెండు రోజుల పాటు మూసి ఉంటుందని, కార్యాలయానికి ఎవరూ రావద్దని అధికారులు కోరారు. రెండు పాటు శానిటైజ్ చేసిన తరువాత తిరిగి ప్రవేశానికి అనుమతిస్తామన్నారు. ఇంతకు ముందు కూడా ఒకసారి మూసివేసిన విషయం తెలిసిందే. అందులో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి కరోనా రావడంతో రెండు రోజులు మూసేసి శానిటైజ్ చేశారు.

You might also like