FbTelugu

రైతు చట్టాలపై ఆర్ నారాయణమూర్తి సినిమా

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టలకు వ్యతిరేకంగా చేపడుతున్న రైతుల ఆందోళనలపై సినిమా తీయనున్నట్టు ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి స్పష్టం చేశారు. రైతుబంద్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు తెలిపారు.

ఈ సినిమా కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తామని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.