FbTelugu

ఎనుమాముల మార్కెట్‌లో కొనుగోళ్లు షురూ

వరంగల్‌ అర్భన్‌:  కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా.. ఎనుమాముల మార్కెట్‌ను సుమారు రెండు నెలలుగా పూర్తిగా మూసివేశారు. కాగా ఇవాళ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ మార్కెట్ ను ప్రారంభించారు.

మార్కెట్ లో క్రయవిక్రయాలు జరగనున్న నేపథ్యంలో మార్కెట్ యార్డులో సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ఈ మార్కెట్ రైతులకు మంచిధర లభించే మార్కెట్ అని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.