FbTelugu

పల్స్ పోలీయో కార్యక్రమం వాయిదా

* తరుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామన్న కేంద్రం
న్యూఢిల్లీ: ఈ నెల(జనవరి) 17న జరగాల్సిన పల్స్ పోలియో కార్యక్రమం వాయిదా పడింది.

ఈ విషయాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి పల్స్ పోలియో కార్యక్రమ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. అయితే వాయిదాకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.