FbTelugu

హోం క్వారంటైన్ కు పుల్లెల గోపీచంద్

హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ హో క్వారంటైన్ కు వెళ్లనున్నారు.  ఇవాళ ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా.. అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా రామాపురం చెక్ పోస్ట్ వద్ద అధికారులు  అతనికి క్వారంటైన్ ముద్ర వేశారు.  ప్రస్తుతం ఇరత రాష్ట్రాలనుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ హోంక్వారంటైన్ కు పంపుతున్న విషయం తెలిసిందే.

You might also like