FbTelugu

రోడ్డు విస్తరణ పనుల్లో ప్రోటోకాల్ వివాదం

రంగారెడ్డి: ఫార్మాసిటీ రోడ్డు విస్తరణ పనుల్లో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని నందివనపర్తి గ్రామంలో ఫార్మాసిటీ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ఇవాళ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ప్రరంభించిన భూమిపూజను బీజేపీ ఎంపీపీ సుకన్య అడ్డుకున్నారు.

తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. ఈ తరుణంలో పోలీసుల భద్రత మధ్యనే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి భూమిపూజ చేశారు.

You might also like