FbTelugu

కాల్పులపై న్యాయవాదుల నిరసన

Protests-by-lawyers-against-the-shootings

హైదరాబాద్: ఢిల్లీలో న్యాయవాదులపై పోలీసుల కాల్పులను తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు ఖండించారు. ఈ చర్యలపై స్పందిస్తూ.. అన్ని కోర్టులను బైకాట్ చేసి న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదుల బైకాట్ తో న్యాయమూర్తులు బెంచ్ లు దిగారు. ఈ సందర్భంగా న్యాయవాదులపై కాల్పులు చేసిన పోలీసులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం హైకోర్టు వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు.

You might also like