FbTelugu

టాలీవుడ్ ప్రముఖులకు నిరసన సెగ

గుంటూరు: టాలీవుడ్ నటులు, నిర్మాతలకు అమరావతి నిరసన సెగ తగిలింది. సీఎం జగన్ రెడ్డిని కలిసేందుకు కొద్ది సేపటి క్రితమే విజయవాడ చేరుకున్నారు.

విజయవాడ ఏయిర్ పోర్టు నుంచి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న అమరావతి ప్రాంత రైతులు అక్కడకు చేరుకున్నారు. అమరావతి రాజధానికి మద్దతు పలకాలని, మూడు రాజధానులు వద్దంటూ వారు వెళ్లే సమయంలో నినాదాలు చేశారు. ఆందోళన చేయవద్దని, ప్రశాంతంగా నిల్చుని ఉండాలని పోలీసులు నిరసనకారులను కోరారు.

You might also like