FbTelugu

బెజవాడలో బస్సుల ఉత్పత్తి షూరు…

విజయవాడ: మల్లవల్లి పారిశ్రామిక పార్కు సమీపంలో ఏర్పాటు చేసిన అశోక లేలాండ్ కంపెనీలో బస్సుల ఉత్పత్తి ప్రారంభమైంది.
శుక్రవారం నుంచి ఉత్పత్తి ప్రారంభించామని తెలియచేసేందుకు సంతోషిస్తున్నామని కంపెనీ వెల్లడించింది.

ఏటా ఈ ప్లాంట్ లో సుమారు 4800 బస్సులను ఉత్పత్తి చేయనున్నారు. 2018 ఫిబ్రవరిలో అప్పటి సీఎం చంద్రబాబు ఈ ప్లాంటుకు శంకుస్థాపన చేయగా.. అశోక్‌ లేలాండ్‌ గ్రూప్‌ చైర్మన్‌ దీరజ్‌ హిందూజా, ఎండీ వినోద్‌ కె.దాసరిలు స్వయంగా హాజరయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.