FbTelugu

దూబే ఎన్ కౌంటర్ పై స్పందించిన ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో స్టేట్ మెంట్ విడుదల చేశారు. దూబే ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

పిల్లలు, మహిళలు, దళితులపై దాడుల్లో ఉత్తర్ ప్రదేశ్ నెం.1 స్థానంలో ఉందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడిందన్నారు. వికాస్ దూబే వంటి నేరగాళ్ల సామ్రాజ్యం నడుస్తోందని అన్నారు. నేరగాళ్లు, నేతలకు మధ్య సంబంధాలు బయటపడాలని డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.