FbTelugu

లడఖ్ ప్రజలు చెబుతున్నదేమిటో వినాలి: ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: లడఖ్ ప్రజలు చెబుతున్నదేమిటో కేంద్ర ప్రభుత్వం వినాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధానాలపై ఆమె పలు వ్యాఖ్యలు చేశారు.

చైనాకు వ్యతిరేకంగా లడఖ్ ప్రజలు గళం విప్పుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. వారి మరోభావాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే.. ఇండియాకే ప్రమాదమంటూ హితవు పలికారు. భారత్-చైనా సరిహద్దు లదాఖ్ లో ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే.

You might also like