FbTelugu

వీకెండ్ లో ప్రియాంక చోప్రా వినూత్న డ్యాన్స్

బాలీవుడ్ అందాల బామ తన వినూత్నమైన డ్యాన్స్ తో అభిమానుల చేత ఔరా అనిపించుకుంటోంది. దేశంలో కరోనా వైరస్ కారణంగా.. కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ దాదాపు మూతపడింది. సినీతారలు ఇళ్లకే పరిమితమైనారు.

కాగా ఒక్కోక్కరు ఒక్కోలా తమకిష్టమైన పనులను చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రియాంక చోప్ర తను వీకెండ్ లో వేసిన ఓ డ్యాన్ క్లిప్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

 

You might also like