FbTelugu

నదిలో పడిన ప్రైవేటు బస్సు

విశాఖపట్నం: ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవ శాత్తూ వరహా నదిలో పడి ముగ్గురు మృత్యువాత పడిన ఘటన జిల్లాలోని ఎస్.రాయవరం మండలం, పెనుగొల్లు ధర్మవరం దగ్గర చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. చెన్నై నుంచి విశాఖ వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు వరహానది బ్రిడ్జిపైకి రాగానే ప్రమాదవ శాత్తు బ్రడ్జిపైనుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులోని డ్రైవర్ తో సహా ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

You might also like