FbTelugu

క్వారంటైన్ సెంటర్ గా జైలు

సంగారెడ్డి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జైలును క్వారంటైన్ సెంటర్ గా అధికారులు మార్చారు.

ఈ నేపథ్యంలో జైలులో ఉన్న ఖైదీలను చర్లపల్లి జైలుకు పంపించనున్నట్టు అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్, రాజకొండ, సైబరాబాద్, హైదరాబాద్ లోని ఖైదీలు కరోనా బారిన పడితే.. సంగారెడ్డికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.