FbTelugu

కొత్త కేంద్ర మంత్రులు వీరే…

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ లోకి 43 మందిని కొత్తగా తీసుకుంటున్నారు. సామాజిక సమీకరణలు, రాష్ట్రాల ఎన్నికలు, బలమున్న రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుని కొత్తవారిని ఎంపిక చేశారు.
ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో కొత్తవారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్తగా కేబినెట్ లోకి వస్తున్న వారితో ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నూతన మంత్రివర్గ సభ్యులకు మోదీ పలు సూచనలు చేశారు. 43 మంది మంత్రులు ఇవాళ కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

కొత్త మంత్రుల పేర్లు…
1. నారాయణ రాణే
2. సర్బానంద్ సోనోవాలా
3. డాక్టర్ వీరేంద్ర కుమార్
4. జ్యోతిరాదిత్య సింధియా
5. రామచంద్ర ప్రసాద్ సింగ్
6. అశ్వనీ వైష్ణవ్
7. పశుపతి కుమార్ పారస్
8. కిరణ్ రిజిజు
9. రాజ్ కుమార్ సింగ్
10. హర్దీప్ సింగ్ పూరీ
11. మన్సుఖ్ మాండవ్య
12. భూపేందర్ యాదవ్
13. పురుషోత్తం రూపాలా
14. కిషన్ రెడ్డి
15. అనురాగ్ ఠాకూర్
16. పంకజ్ చౌధురి
17. అనుప్రియా పటేల్
18. సత్యపాల్ సింగ్ బాఘేల్
19. రాజీవ్ చంద్రశేఖర్
20. శోభా కరంద్లాజే
21. భానుప్రతాప్ సింగ్ వర్మ
22. దర్శన విక్రమ్ జర్దోశ్
23. మీనాక్షి లేఖీ
24. అన్నపూర్ణా దేవి
25. నారాయణ స్వామి
26. కౌశల్ కిశోర్
27. అజయ్ భట్
28. బి.ఎల్. వర్మ
29. అజయ్ కుమార్
30. చౌహాన్ దేవూసింగ్
31. భగవంత్ ఖూబా
32. కపిల్ మోరేశ్వర్ పాటిల్
33. ప్రతిమా భౌమిక్
34. భగవత్ కృష్ణారావు
35. సుభాశ్ సర్కార్
36. రాజ్‌కుమార్ రాజన్ సింగ్
37. భారతీ పవార్
38. విశ్వేశ్వర్ తుడు
39. శంతనూ ఠాకూర్
40. మహేంద్ర భాయ్
41. జాన్ బర్లా
42. మురుగన్
43. నితీశ్ ప్రామాణిక్.

You might also like

Leave A Reply

Your email address will not be published.