FbTelugu

వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కష్టకాలంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికులందరికీ దేశ ప్రజలతా రుణపడి ఉంటామని ప్రధాని మోదీ అన్నారు.

డీసీజీఐ (డ్రగ్‌ కంట్రోలర్‌‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) రూపొందించిన రెండు వ్యాక్సిన్లకు ఇవాళ ఆమోదం తెలపడం పట్ల మోదీ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ (ఆదివారం) భారత్‌ బయోటెక్‌, సీరం ఇనిస్టిట్యూట్‌ వ్యాక్సిన్లు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌కు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.