FbTelugu

రామతీర్థంలో రేపే విగ్రహ ప్రతిష్ట!

విజయనగరం: రామతీర్థంలో సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్ట కోసం పూజలు కొనసాగుతున్నాయి. రేపు బాలాలయంలో నూతన సీతారామలక్ష్మణ విగ్రహాల ప్రతిష్ట చేయనున్నారు. ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఇప్పటికే పూజలు ప్రారంభమైనాయి.

రామతీర్థంలో శ్రీరాముని విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో నూతన సీతారాముల విగ్రహాలను 15 రోజుల లోపే తయారు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.