FbTelugu

సిద్ధమైన ఖైరతాబాద్ గణపతి

హైదరాబాద్: ప్రతి ఏటా ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది కరోనా ఆంక్షల నడుమ నిరాడంబరంగానే జరుగుతున్నాయి.

ఇవాళ ఉదయం10:30 గంటలకి ఖైరతాబాద్ గణనాథునికి తొలిపూజ నిర్వహించనున్నారు. ధన్వంతరి నారాయణ మహాగణపతిగా నామకరణం చేశారు. కరోనా కారణంగా భక్తులకు నిర్వహాకులు అనుమతించడం లేదు. గణనాథుని ఆన్ లైన్ లో దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

You might also like