FbTelugu

సిద్ధమైన అంతర్వేది రథం

తూర్పుగోదావరి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కొత్త రథం నిర్మాణం పూర్తయింది. ఇవాళ రథం ట్రయల్ రన్ ను ఇంజనీరింగ్ సిబ్బంది నిర్వహించారు. రథం ట్రయల్ రన్ ను నిర్వహిస్తూ ఉండగా..

అధికారులు, గ్రామస్తులు జై లక్ష్మీనరసింహ స్వామీ అంటూ చేసిన నామస్మరణతో అంతర్వేది మార్మోగింది. కొన్ని నెలల క్రితం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ రథం ప్రమాదవ శాత్తూ కాలిపోయిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.