FbTelugu

పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప‌్ర‌కాశ్ రాజ్‌

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛనల్ ఇంటర్వూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..

పవన్ గత కొంత కాలంగా స్థిరత్వం లేకుండా ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఒకసారి బీజేపీ మద్దతు ఇచ్చి, మరోసారి ఇంకో పార్టీకి మద్దతు ఇచ్చారని అన్నారు. మళ్లీ తాజాగా బీజేపీకి మద్దతు ఇచ్చినట్టుగా తెలిపారు. ఇలాంటి చర్యలు అస్థిరత్వాన్ని సూచిస్తాయంటూ పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.