FbTelugu

ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు: ప్రభాకర్ చౌదరి

కరోనాపై ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరు అస్సలే బాగా లేదని, ఆర్భాటాలే తప్ప చేసేదేమీ లేదని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు విమర్శలు చేశారు. పీపీఈ కిట్ల టెండర్ల విషయంలో గందరగోళం నెలకొందని అన్నారు. దీనిపై చాలా అనుమానాలున్నట్టు తెలిపారు. తాను ప్రజా ప్రయోజనాల కోసమే ఈ విషయాలు వెల్లడిస్తున్నట్టు తెలిపారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

You might also like