FbTelugu

కోళ్ల లారీ బోల్తా.. క్లీనర్ మృతి

కర్నూలు: కోళ్ల లారీ బోల్తా పడి క్లీనర్ మృతి చెంది డ్రైవర్ పరారైన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోళ్ల లోడుతో వెళుతున్న ఓ లారీ బోల్తా పడింది.

ఈ ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. ప్రమాదవ శాత్తు లారీ బోల్తా పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.