FbTelugu

ఇన్ఫార్మర్ల నెపంతో చంపితే.. ప్రతిఘటన తప్పదు

* మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టులు
విశాఖపట్నం: మావోయిస్టులకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పలు పోస్టులు వెలిశాయి. అల్లూరి ఆదివాసి అభివృద్ధి సమితి పేరుతో వెలసిన ఈ పోస్టర్లలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు గిరిజనులను చంపితే ప్రతిఘటన తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.