FbTelugu

నిమ్మగడ్డ రమేష్ పిటిషన్లపై విచారణ వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారనను రేపటికి వాయిదా వేసింది. మధ్యాహ్నం పిటిషనర్ల వాదనలను హైకోర్టు సీజే మహేశ్వరి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి విన్నారు.

ఈ కేసుపై రేపు కూడా విచారణ కొనసాగనుంది. రేపు మరికొందరి వాదనలను ధర్మాసనం విననుంది. ఏపీ స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంతో జగన్ ప్రభుత్వం రమేష్ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అనుసరించిన తీరు, పలు విషయాలపై రమేష్ కుమార్ పలు పిటిషన్లు వేశారు.

You might also like