FbTelugu

నిమ్స్ లో వాయిదా పడిన హ్యూమన్ ట్రయల్స్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిమ్స్ ఆస్పత్రిలో కరోనాపై చేపట్టనున్నహ్యూమన్ ట్రయల్స్ వారం రోజుల పాటూ వాయిదా పడ్డాయి. ఇప్పటి వరకు మూడు రోజుల పాటూ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ కొనసాగింది. దేశంలో 12 చోట్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ, టెక్నికల్ అంశాల్లోనే ఆలస్యం జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఆగస్టు 15 లోపే వ్యాక్సిన్ వస్తుందని అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. వ్యాక్సిన్ వచ్చేందుకు 2021 వరకు అవకాశమే లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.