FbTelugu

ఎంసెట్ సహా ఇతర పరీక్షలు వాయిదా

అమరావతి: ఏపీలో ఎనిమిది కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (సెట్) లను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు.
ఎంసెట్‌ సహా ఎనిమిది ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారని ఆయన అన్నారు.

సెప్టెంబరు మూడో వారానికి ఈ ఎనిమిది ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేశ్ తెలిపారు. మళ్లీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.