FbTelugu

మంత్రి సత్యవతికి పాజిటివ్

వరంగల్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. జిల్లాలో అధికారిక కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్ కు బయలుదేరింది.

హోం క్వారంటైన్ లో ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. గత కొద్ది రోజులుగా సత్యవతి రాథోడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు. మాస్క్ ధరించకుండానే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.