FbTelugu

జూ.ఎన్టీఆర్ కు పాజిటివ్

హైదరాబాద్‌: టాలీవుడ్ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ కు కరోనా పాజిటివ్ సోకింది. ట్విటర్‌ వేదికగా ఎన్టీఆర్ అధికారికంగా వెల్లడించారు. డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నామని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.

ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని ఎన్టీఆర్ సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.