FbTelugu

ఏపీ మాజీ మంత్రి కి పాజిటివ్

అమరావతి: మాజీమంత్రి, బీజేపీ నేత పీ.మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే మీడియాకు తెలిపారు.

కరోనా పాజిటివ్ వస్తే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని కోరారు. వీలైనంత వరకు ఇతరులతో కలిసి కారులో ప్రయాణించవద్దని, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని ఆయన అన్నారు.

You might also like