FbTelugu

నలుగురు విద్యార్థులను బలిగొన్న చెరువు

నారాయణపేట: ఈతకెళ్లి నలుగురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని దామరగిడ్డ మండలం, మొగుల్ మడక తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక మొగుల్ మడక తండాలోని ఓ చెరువులో ఈత కొట్టేందుకు కొందరు విద్యార్థులు వెళ్లారు.

వెళ్లిన వారిలో ప్రమాదవ శాత్తూ నలుగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయి ప్రాణాలు విడిచారు. మృతులు గణేష్, అర్జున్, అరుణ్, ప్రవీణ్ గా గుర్తించారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.