FbTelugu

11 గంటల వరకు పోలింగ్ ఇలా…

హైదరాబాద్: అక్కడక్కడా గొడవలు మినహా గ్రేటర్ పోలింగ్ కొనసాగుతున్నది. బ్యాలెట్ పోలింగ్ కావడంతో ఓటర్లు కూడా తొందరపడడం లేదు. కరోనా జాగ్రత్తలు పాటితూ ఓటు వేస్తున్నారు.

ఉదయం 11 గంటల వరకు కొన్ని డివిజన్లలో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మూసాపేట లో 29.16 శాతం పోల్ కాగా, అత్యల్పంగా వివేకానంద నగర్ లో 10.57 శాతం పోల్ అయ్యింది. డివిజన్ల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
బీఎన్ రెడ్డి నగర్ – 15.76
హస్తినాపురం – 12.23
నాగోల్-12.23
మన్సూరాబాద్-15.84
హయత్ నగర్-14.99
కేపీ హెచ్ బీ కాలనీ-17.63
అల్లాపూర్-22.70
మూసాపేట-29.16
బోయిన్ పల్లి-14.06
బాలానగర్-11.67
వివేకానంద నగర్-10.57
కూకట్ పల్లి-10.61
హైదర్ నగర్-13.46
ఆల్విన్ కాలనీ-13.68.

You might also like

Leave A Reply

Your email address will not be published.