FbTelugu

నేడు 18 రాజ్యసభస్థానాలకు పోలింగ్

నేడు దేశంలోని 7 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఇప్పటికే ఎన్నికలు ప్రారంభం అయినాయి. ఆంధ్రప్రదేశ్ లో 4 స్థానాలు, గుజరాత్ లో 4 స్థానాలు, మధ్యప్రదేశ్ లో 3 స్థానాలు, జార్ఖండ్ 2 స్థానాలు, మణిపూర్ 1 స్థానం, మేఘాలయలో 1 స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.

పోలింగ్ ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 5:00 గంటలకు ఓట్లను లెక్కించనున్నారు. ఏపీలో నాలుగు రాజ్యసభస్థానాలకు వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు బరిలో ఉన్నారు.

You might also like