FbTelugu

రాజకీయ కుట్రా.. మత కుట్రా అనేది తేలుస్తాం: వైవీ

తిరుపతి: అన్యమత ప్రచారం చేయాల్సిన అవసరం అవసరం టీటీడీకి లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

సప్తగిరి పత్రికతో పాటూ.. అన్యమత పుస్తకం పంపిచారనడం అవాస్తవమని అన్నారు. టీటీడీని, ప్రభుత్వాన్ని అపకీర్తి పాలు చేసేందుకు కుట్రజరుగుతోందని అన్నారు. సీఎం జగన్ దగ్గర ఈ అంశం ప్రస్తావనకు రాలేదని అన్నారు.

You might also like