FbTelugu

పోలీసు వాహనం బోల్తా

కరీంనగర్ : పోలీసు వాహనం బోల్తాపడి ఎస్సై సహా ముగ్గు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని ఆర్టీసీ వర్క్ షాప్ దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. మంత్రుల క్లియరెన్స్ కు వెళ్లిన పోలీసు వాహనం ప్రమాదవ శాత్తూ బోల్తాపడింది.

ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఎస్సై సహా మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలైనాయి. దీంతో ప్రమాద స్థలాన్ని ఏసీపీ, రూరల్ సీఐ పరిశీలించారు. ప్రాణాపాయం ఏమీ జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.