FbTelugu

148 మంది బాలలను రక్షించిన పోలీసులు

విజయవాడ: ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా 148 మంది బాల కార్మికులను పోలీసులు రక్షించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ నిన్నటితో ముగిసింది. ఈ నెల 11 నుంచి 20 వరకు ఆపరేషన్ ముస్కాన్ ను పోలీసులు చేపట్టి రైల్వేస్టేషన్, బస్టాండ్, షాపుల్లో పనులు చేస్తున్న బాలకార్మికులను గుర్తించారు. అనంతరం వారివారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

You might also like