విజయవాడ:వైసీపీ నేత పీవీపీ కోసం తెలంగాణ పోలీసుల నగరంలో గాలింపు చేపట్టారు. పొట్లూరి వరప్రసాద్ ను పట్టుకునేందు జూబ్లీహిల్స్ పోలీసులు విజయవాడ వచ్చారు.
Read Also
నగరంలో పలు హోటల్స్, పీవీపీ సన్నిహితుల నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్ లో పొరుగునే ఉన్న విల్లా యాజమానితో వివాదం కేసులో పీవీపీ కోసం గాలిస్తున్నారు.