FbTelugu

గ్యాంగ్ వార్ పై పోలీసుల కఠిన నిర్ణయం

విజయవాడ: ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పండు, సందీప్ గ్యాంగ్ లకు నగర బహిష్కరణ విధించారు. ఇప్పటివరకు ఈ రెండు గ్యాంగుల్లోని 33 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ వార్ కు కారకులైన బిల్డర్లు ప్రదీప్ రెడ్డి, ధనేకుల శ్రీధర్ ని నిన్న అదుపులోకి తీసుకున్నారు.

You might also like