FbTelugu

‘ప్రతిపక్షాలపై పోలీసుల తీరు బాగా లేదు’

హైదరాబాద్ : తెలంగాణలో ప్రతిపక్షాలపై పోలీసుల తీరు బాగా లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇవాళ బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సంపత్ కుమార్ తదితర నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతిని అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై పోలీసుల తీరు సరిగా లేదంటూ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని కోరారు.

You might also like