FbTelugu

నేడు జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించనున్న పోలీసులు

అనంతపురం: 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆర్టీఏ అభియోగాల కేసులో జెసి ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు ఆస్మిత్ రెడ్డి లను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.. కాగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పోలీసులు విచారించనున్నారు.

ఈ నేపథ్యంలో కడప సెంట్రల్ జైలు నుంచి జెసి ప్రభాకర్ రెడ్డి, ఆస్మిత్ రెడ్డిలను అనంతపురంకు తీసుకురానున్నారు.

You might also like