FbTelugu

ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు: విజ‌యసాయి రెడ్డి

అమరావతి: ఏపీలో కరోనా కాలంలో ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా.. తీవ్ర విమర్శలు చేశారు.

‘స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని 2018లోనే హైకోర్టు ఆదేశించినా నిమ్మగడ్డ పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఆఖరిసారి ఎన్నికలు జరిగాయి. రెండున్నరేళ్లుగా బాబు డైరెక్షన్ ఇవ్వలేదని నిమగడ్డ నిద్రపోయాడు. ఇప్పుడు కరోనా టైంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.