FbTelugu

మలింగ స్థానంలో ప్యాటిన్సన్ కు చోటు

శ్రీలంక సంచలన ఫాస్ట్ బౌలర్ మలింగ ఈ ఏడాది ఐపీఎల్ కు దూరంగా ఉండనున్నట్టు ప్రకటించాడు. ముంబయి ఇండియన్స్ కి అనేక విజయాలు అందించిన మలింగ స్థానాన్ని ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ తో భర్తి చేయనున్నట్టు ఆకాశ్ అంబానీ తెలిపారు.

మలింగ వ్యక్తిగత కారణాలతోనే ఈ సారి ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నట్టు తెలిపాడు. ఏదీ ఏమైనప్పటికీ మలింగ తమ జట్టులో లేకపోవడంతో ముంబయి ఇండియన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది.

You might also like