FbTelugu

4 హార్బర్ లకు జగన్ శంకుస్థాపన

విశాఖపట్నం: నేడు ప్రపంచ మత్స్యదినోత్సవం సందర్భంగా.. ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలుగు హర్బర్లకు శంకుస్థాపన చేశారు.

తొలి దశలో జువ్వల దిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం హార్బర్లకు వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.1,510 కోట్లతో ఈ నాలుగు హార్బర్లను నిర్మించనున్నారు. ఆక్వాహబ్ నిర్మాణ కార్యక్రమానికి కూడా నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గానికొక ఆక్వాహబ్ ను నిర్మించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.